బుధవారం, 30 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?
అక్రమ సంబంధాలు.. దాని కారణంగా నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్లో తరచుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, సామాన్యులకు ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అంబేద్కర్ నగరంలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్. వీరి భార్య ఇందిరావతికి 50 ఏళ్లు.. ఈ దంపతులకు 2 కొడుకులు, 2 కుమార్తెలు ఉన్నారు. వీరి ఇంటికి పక్కన ఆజాద్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతనికి 30 ఏళ్లు.
భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త (Husband) ఎంత చెప్పినా గెడ్డం (Beard) తీయడం లేదని విసుగు చెందిన అతడి భార్య (wife) క్లీన్ షేవ్ (Clean shave) చేసుకుని తిరిగే మరిది (Brother in-law)తో లేచిపోయింది. ఈ కేసులో బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు తీవ్రంగా వారిద్దరి కోసం వెతుకుతున్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉజ్వల్ గార్డెన్ కాలనీలో నివసించే మౌలానా షకీర్, ఏడు నెలల క్రితం ఇంచౌలికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు.
Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్
హైదరాబాద్లో అందాల పోటీలను, అందులో భాగంగా రాబోయే మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) నాయకుడు నారాయణ తీవ్రంగా విమర్శించారు. అందాల పోటీలను నిర్వహించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం స్త్రీత్వం పవిత్రతకు అవమానం అని నారాయణ ఆరోపించారు. "అందాల పోటీ అంటే బహిరంగ రహదారులపై మహిళలను వేలం వేయడం లాంటిది. ఇది సరైన విధానం కాదు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞానం లేదు" అని నారాయణ అన్నారు. ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీ కోసం రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు రావడం సిగ్గుచేటు అని ఆయన అభివర్ణించారు.
మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?
మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను వివాహం చేసుకున్న అరవై మంది పాకిస్తానీ మహిళలను అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు సహా 26 మంది పౌరులు మరణించిన తరువాత, మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను వివాహం చేసుకున్న 60 మంది పాకిస్తానీ మహిళలను పాకిస్తాన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..
జనసేన పార్టీకి చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు ఉంటున్న కొందరు నేతలు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, అలా జరిగితే వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాడేపల్లిగూడెంలో బుధవారం మీడియాతో మాట్లాడారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కింగ్డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో
కింగ్డమ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హృదయం లోపాల ప్రోమో ఇప్పుడు విడుదలైంది. పూర్తి సాంగ్ను మే 2న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రోమోలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీల రొమాన్స్ సముద్రం ఒడ్డున లిప్ కిస్ లతోనే ఎక్కువగా వుంది. ఆ తర్వాత సాంగ్ పాడుతూ బైక్ పై వెళుతున్న సీన్ కూడా చూపించారు. పూర్తి రొమాంటిక్ సాంగ్గా ఈ పాట రాబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి
1990ల నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా ’కింగ్ జాకీ క్వీన్" అనే చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టితో పాటు శశి ఓదెల, యుక్తి తరేజ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కె.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ గ్లింప్స్ తో సంచలనాన్ని సృష్టించింది.
త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" ఫేమ్ దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా...విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.
రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్-2'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇదే వార్త ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.