బుధవారం, 25 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)
కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజని జానీ మాస్టర్ పరామర్శించారు. శ్రీతేజ కోలుకుంటున్నాడని.. చికిత్సకు స్పందిస్తున్నాడని.. త్వరలోనే మామూలు మనిషి అవుతాడని తెలిపారు జానీ మాస్టర్. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. శ్రీతేజ ఫ్యామిలీకి తమ వంతు సహాయాన్ని అందిస్తామన్నారు. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున సహాయం చేస్తామని వెల్లడించారు. అందరికి వచ్చి పరామర్శించాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధిలు ఉంటాయి, దాని కారణంగా రాలేకపోతారు. ఇప్పుడు అందరు వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ అని చెప్పాడు.
Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఎన్డీయే సమావేశంలో హాజరు.. వాటిపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో వున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా నివాసంలో జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో, చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్ షా, జె.పి. నడ్డా, అశ్విని వైష్ణవ్లతో చర్చలు జరిపారు. రాష్ట్రంలోని అనేక రైల్వే ప్రాజెక్టుల గురించి అశ్విని వైష్ణవ్‌తో చంద్రబాబు చర్చించారని వర్గాల సమాచారం. అదనంగా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అమిత్ షా, జె.పి. నడ్డాలతో చర్చించినట్లు తెలుస్తోంది.
మియాపూర్‌లో తమ అత్యాధునిక మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్
హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్, ముజిగల్ తమ అత్యాధునిక సంగీత అకాడమీని హైదరాబాద్‌లో ప్రారంభించింది. జెపి నగర్, మియాపూర్ (హైదరాబాద్)లో ఉన్న ఈ అకాడమీ 1700 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది గాత్ర మరియు వాయిద్యాలతో సహా సంగీతాన్ని నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది. దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన జెపి నగర్, మియాపూర్ లోని ఈ మ్యూజిక్అకాడమీలో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, కర్నాటిక్ వోకల్స్, హిందుస్తానీ వోకల్స్, వెస్ట్రన్ వోకల్స్, వయోలిన్ మరియు ఉకులేలేలో బోధన చేస్తారు.
PV Sindhu: మా ప్రేమ విమానంలో మొదలైంది..తొలి చూపులోనే పడిపోయాం... పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇటీవల పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని వివాహం చేసుకున్నారు. ఈ జంట డిసెంబర్ 22న రాత్రి 11:20 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరైన వేడుకలో వివాహం చేసుకున్నారు. ఉదయపూర్‌లోని ఉదయ్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న రాఫెల్స్ హోటల్లో వివాహం జరిగింది. వారి వివాహం తర్వాత, మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
Kazakhstan: కజకిస్తాన్‌లో కూలిన విమానం.. 72మంది మృతి - పక్షుల గుంపును ఢీకొనడంతో? (video)
కజకిస్తాన్‌లోని అక్టౌ నగరం సమీపంలో అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక ప్రయాణీకుల విమానం బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని సమాచారం. అజర్‌బైజాన్‌లోని బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న ఈ విమానం గ్రోజ్నీలో భారీ పొగమంచు కారణంగా అక్టౌకు మళ్లించబడిందని కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యన్ వార్తా సంస్థలు నివేదించాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో, "పుష్ప 2" నిర్మాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ ప్రముఖులు సందర్శిస్తున్నారు.
Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ నటించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ "పుష్ప-2" బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 20 రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా దాని హిందీ వెర్షన్‌తో అసాధారణ విజయాన్ని సాధించింది.
అల్లు అర్జున్ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?
పుష్ప 2 సినిమా విడుదలకుముందు సంధ్య థియేటర్లో జరిగిన పరిణామాలు తెలిసినవే. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం ఆ తర్వాత సినీ పెద్దలు పరామర్శించడం మామూలుగానే జరిగిపోయాయి. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కుటుంబాలు అల్లు అర్జున్ కుటుంబాన్ని పలుకరించి ధైర్యం నూరిపోశారు. అదే టైంలో విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్
చరణ్ సాయి, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ఇట్స్ ఓకే గురు. ఈ చిత్రాన్ని వండర్ బిల్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేష్ అనపురపు, బస్వ గోవర్థన్ గౌడ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మణికంఠ ఎం రూపొందిస్తున్నారు. త్వరలో ఇట్స్ ఓకే గురు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి హీరో సిద్ధార్థ్ పాడిన నా శ్వాసే నువ్వై లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.