సోమవారం, 28 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:42 IST)
సంబంధిత వార్తలు
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
"లంబు : సమస్యలు మర్చిపోవాలని రోజూ త్రాగుతుంటారా? ఇంతకీ ఏంటా సమస్య?
జంబు : నేను మరీ ఎక్కువగా త్రాగేస్తుంటాను.. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!
గాజాలోని ఉగ్రవాద సంస్థ హమాస్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్ భార్య తుర్కియేకు పారిపోయి రెండో వివాహం చేసుకుంది. గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని, అప్పటివరకు యుద్ధం ఆపేదిలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భీకర ప్రతిజ్ఞ చేశారు. ప్రకటించనట్టుగానే గాజాలోని హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై తీవ్ర స్థాయిలో దాడులు చేశారు. దీంతో హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు. గతేడాది అక్టోబరులో యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ బలగాలు మట్టుబెట్టాయి. అయితే, అంతకుముందే యహ్యా సిన్వర్ భార్య పరారైందని తాజాగా వెల్లడైంది.
మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసాదేవి ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే కారణమని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. కరెంట్ షాక్ పుకారే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి
సామాజిక మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం కన్నబిడ్డను ఓ కన్నతల్లి బస్టాండులో వదిలేసి వెళ్లిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఆర్టీసీ బస్టాండులో ఈ హృదయ విదారకమైన సంఘటన జరిగింది.
ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...
బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లగునియా రఘుకాంత్ గ్రామంలో 30 యేళ్ల సోను కుమార్ ఆటో డ్రైవర్ తన ఇంట్లోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్నాడు. సోను కుమార్‌ను అతని భార్య స్మితా ఝా హత్య చేసివుంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి స్మిత ఝాను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్
గత వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తామని ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్... సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్ఆర్ఆ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేశ్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, అంతకు అంత వడ్డీతో కలిపి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. క్రిష్, జ్యోతికృష్ణలు దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఏఎం రత్నం నిర్మాత. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది.
వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..
ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రాన్న ప్రత్యేకంగా ప్రదర్శించారు. శనివారం రాత్రి ప్రదర్శించిన తొలి ఆటకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే, ఆడిటోరియం పూర్తిగా నిండిపోవడంతో అనేక మంది చిత్రాన్ని వీక్షించలేకపోయారు. దీంతో ఆదివారం కూడా రెండు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 24వ తేదీన భారీ ఓపెనింగ్స్‌తో ఈ చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.
శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు 'కింగ్డమ్' చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆపై తితిదే అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రెండు రోజుల పాటు ఏపీ భవన్లో ప్రదర్శిస్తున్నారు. వారాంతపు సెలవు దినాలు అయన శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు.