శుక్రవారం, 20 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఫోనులో కనిపించిన సిమెంట్ - డ్రమ్ పదాలు... భార్యను ప్రియుడికి అప్పగించిన భర్త...
సిమెంట్, డ్రమ్ అనే రెండు పదాలు భార్య ఫోనులో కనిపించాయి. ఈ పదాల వెనుక ఉన్న కిరాతక కోణాన్ని పసిగట్టిన ఆ భర్త.. తన ప్రాణాలను కాపాడుకునేందుకు కట్టుకున్న భార్యను ఆమె ప్రియుడుకి అప్పగించాడు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మేమొచ్చేస్తున్నాం ట్రంప్, ఇరాన్ పని పడదాం: నాటో దేశాలు కబురు
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నట్లు ఇరాన్ దేశం తన ఆగ్రహాన్ని అమెరికా-ఇజ్రాయెల్ మీద కాకుండా గల్ఫ్ దేశాలపై చూపిస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలను తొలుత లక్ష్యంగా చేసుకున్న ఇరాన్, ఆ తర్వాత తన ప్రణాళిక మార్చింది. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీల మీద బాంబులు వేస్తోంది. తాజాగా ఖతార్ లోని ఓ చమురు కర్మాగారంపై దాడి చేయడంతో అది కాస్తా నాటో దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనితో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి.
నా పోరాటం.. డాడీ.. మోడీ.. చిన్నమోడీపైనే వుంటుంది.. కవిత
తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత తెలుగు ప్రజలకు తన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తన పోరాటం "డాడీ, మోదీ, చిన్న మోదీ"లకు వ్యతిరేకంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని "చిన్న మోదీ"గా సంబోధించడం కవితకు పరిపాటి. ఉగాది పండుగ ముగియడంతో, శ్రీరామనవమి పర్వదినం నాడు కవిత తన పార్టీ 'తెలంగాణ ప్రజా జాగృతి'ని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. అయితే, ఒక శుభ ముహూర్తాన తన పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని కవిత సూచనప్రాయంగా మాత్రమే చెప్పారు. పార్టీ లోగో విషయానికి వస్తే, ఆమె "ధర్మ గంట"ను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?
ఒక పెళ్లిలో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. రసగుల్లా గొంతులో ఇరుక్కోవడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రసగుల్లా తింటుండగా అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటంతో, అక్కడున్న వారందరూ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారు. ఆహారం పూర్తిగా శ్వాసనాళాన్ని బ్లాక్ చేయడంతో ఆక్సిజన్ శరీరానికి చేరలేదని వైద్యులు తెలిపారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ నాశనం: కట్టెపుల్లలతో వంట చేసే కాలం రావచ్చు
చావు అంచున వున్నవాడికి చస్తే ఎంత, బ్రతికితే ఎంత. ఇప్పుడు ఇట్లానే వున్నది ఇరాన్ పరిస్థితి. చేతిలో వున్న బాంబులను ఎట్లాబడితే అట్లా, అమెరికా దేశానికి మద్దతుగా వున్న దేశాలపై వేసేస్తోంది. ఆ బాంబులు ఎటుబడితే అటు పడి ఇరాన్ పొరుగున వున్న గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. తాజాగా ఇరాన్ వేసిన క్షిపణి ఒకటి ఖతార్‌లోని అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు (LNG) ప్లాంట్ అయిన రాస్ లఫాన్పై పడటంతో ఆ కేంద్రానికి నిప్పు అంటుకున్నది. ఈ ప్లాంట్ నుంచి ప్రపంచానికి అందే 50 శాతం చమురు, గ్యాస్ సరఫరాకి అంతరాయం ఏర్పడనుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Chiranjeevi: ఎన్టీఆర్ అంటే..N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం
2025 ఏడాదికిగాను ఎన్టీఆర్ పేరిట గద్దర్ అవార్డ్ రావడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తంచేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి, మాధురీ దీక్షిత్ చేతులుమీదుగా అవార్డు అందుకోవడం మరింత ఆనందంగా వుందని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్. అంటే ఏమిటో ఇలా వివరించారు. చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు…తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు.
అదరగొడుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ... ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలైన తొలి రోజు, తొలి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌తో అదరగొడుతోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందనతో చిత్రం బృందం కూడా ఉప్పొంగిపోతోంది.
పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని
ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా నేడు( మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడం కాకుండా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
సూర్య, RJ బాలాజీ కాంబినేషన్ చిత్రం కరుప్పు విడుదల తేదీ ప్రకటన
సూర్య మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'కరుప్పు' చిత్రానికి దర్శకుడు ఆర్జే బాలాజీ. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది.
IIFTC అవార్డుల్లో గేమ్ ఛేంజర్, విశ్వం చిత్రాలకు పురస్కారాలు
ముంబై: ప్రతిష్టాత్మక 'IIFTC టూరిజం ఇంపాక్ట్ అవార్డ్స్ 2026'లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ తన సత్తా చాటింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన 'గేమ్ ఛేంజర్' మరియు వేణు డోనేపూడి నిర్మించిన 'విశ్వం' చిత్రాలు గ్లోబల్ లొకేషన్ స్టోరీ టెల్లింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డులను అందుకున్నాయి.