సోమవారం, 21 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 16 అక్టోబరు 2019 (17:32 IST)
సంబంధిత వార్తలు
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
జీవిత ఖైదీ అంటే..?
లంబు : జీవిత ఖైదీ అంటే ఎవడ్రా.
జంబు : ఇంకెవరు.. సాఫీగా జరిగే జీవితాన్ని పెళ్లి పేరుతో సంసారం అనే ఖైదులో గడిపేవాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఓ దారుణం జరిగింది. ఒక వృద్ధుడు ఒక యువతిని కత్తితో బెదిరించి యేడాదికాలంగా అత్యాచారం చేసున్నాడు. ఈ నెల 13వ తేదీన తన తమ్ముడితో కలిసి వెళుతుండగా మళ్లీ బెదిరించాడు. ఆ తర్వాత ఆ యువతి మెడలో దారం వేసి ఫోటో దిగి పెళ్ళయినట్టుగా చిత్రీకరించడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో వారు బాధితురాలిని పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.
చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు
హైదరాబాద్ నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన అశ్విని (25)కి మల్లంపేటకు చెందిన సాయిరామ్‌తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్లపాప కూడా ఉంది. వివాహ సమయంలో అశ్విని తల్లిదండ్రులు రూ.12 లక్షలు కట్నగా ఇస్తామని అంగీకరించి రూ.11 లక్షల నగదు, 18 తులాల బంగారం అందజేశారు.
Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది
పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే. ఈ వర్షాకాలంలో యానాం మరియు కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు, కోనసీమ జిల్లాలోని కొన్ని ప్రదేశాలలో వరదనీటి నుండి చాలా డిమాండ్ ఉన్న పులస చేపలను పట్టుకున్నారు. పులసలు నాలుగు సార్లు పట్టుబడ్డాయి. ఇవి రూ. 15,000 నుండి రూ. 22,000 వరకు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున, భైరవపాలెం ప్రాంతం సమీపంలో మల్లాడి ప్రసాద్ చేపల వలలో పులస పడింది. దాని బరువు 800 గ్రాములు. పొన్నమండ రత్నం అనే మహిళ వేలంలో ఈ చేపను రూ. 22,000లకు కొనుగోలు చేసింది.
Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి
హైదరాబాద్‌లో ఆషాఢ బోనాలు చివరి అంకానికి చేరాయి. భాగ్యనగరం బోనమెత్తింది. అమ్మల కన్నా మాయమ్మ సల్లంగా సూడమ్మ అంటూ భక్తులు లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వర్షాలు కురవాలని పిల్లాపాపలు, పాడి, పంటలు బాగుండాలని వేడుకుంటున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల బోనాలు, శివసత్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...
తనకు ఎదురవుతున్న లైంగిక వేధింపులను వివరిస్తూ ఇచ్చిన ఫిర్యాదుపై కాలేజీ అంతర్గత విచారణ కమిటీ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఓ విద్యార్థిని నిప్పంటించుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒరిస్సా రాష్ట్రం బాలాసోర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. లైంగిక వేధింపులపై తానిచ్చిన ఫిర్యాదును కళాశాల అంతర్గత విచారణ కమిటీ పట్టించుకోకపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా చిత్రం బృందం ఘనంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.
పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్
'హరిహర వీరమల్లు' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆ చిత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఆ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ నగరంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో నిధి అగర్వాల్ పాల్గొని మాట్లాడుతూ, పవన్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనను సినిమాలో చాలా అందంగా చూపించారని, సినిమా అందరినీ ఆకట్టుకునేలా జ్యోతి కృష్ణ తీర్చిదిద్దారని, సినిమా రివ్యూస్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.
నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే చిత్రపరిశ్రమలో రాణించలేరని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ నగరంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ, సినిమాను ఎలా ప్రమోట్ చేయడం నాకు తెలీదు. నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్.. గతిలేక టెక్నిషియన్ అయ్యాను. ఈ ప్రెస్‌మీట్ ఎ.ఎం.రత్నం కోసం పెట్టాను. ఈవెనింగ్ ఈవెంట్ ఉన్నా.. ప్రత్యేకంగా పెట్టాను. సినిమా కోసం అనేక యుద్దాలు చేయాలి. క్రియేటివ్‌గా ఆర్థికంగా కావొచ్చు.
హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్
హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. మహావతార్ నర్సింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది.
ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !
విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్ డమ్ ను ముందుకు రాబోతున్నాడు. తనఇంటినుంచే ప్రచారాన్ని మొదలు పెట్టాడు. కుర్చీలో కూర్చుని తుపాకి చేతితో పట్టుకుని మొత్తం తగలబెడతానికి సిద్ధమంటూ కాప్షన్ తో అలరిస్తున్నాడు. పలు భాషల్లో విడుదలకాబోతున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. జులై 31న విడుదలకాబోతున్న ఈ సినిమాకోసం తదుపరి 10 రోజులు ప్రమోషన్లు ప్రారంభమవుతాయి.