ఆదివారం, 22 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (14:03 IST)

నువ్వెంత అదృష్టవంతుడివిరా..

రాము: నా భార్య మాట్లాడే మాటల్లో కేవలం పది శాతం మాత్రమే నేను వింటున్నానట.. డాక్టర్ చెప్పారు..
ఫ్రెండ్: అబ్బా.. నువ్వెంత అదృష్టవంతుడివిరా.. 
రాము: ఏం అదృష్టం..? నా బొంద.. ఆ సంగతి తెల్సిన దగ్గరి నుంచి నా భార్య పదిరెట్లు ఎక్కువగా మాట్లాడుతోంది..