మంగళవారం, 17 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)
సంబంధిత వార్తలు
చీర కట్టుకుని బయటికి వెళ్తే.. నా ఎద.. నడుము అందాలను? చిన్మయి
చిరిగిన పట్టుచీర.. ఆర్టీసీకి అపరాధం.. ఎందుకని?
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
అల్లూరి సీతారామ రాజుగా బాలయ్య... లుక్ అదిరింది..
ఇంట్లో చీరకట్టలేదని విడాకులు ఇవ్వాలనుకున్నాడు.. కానీ కోర్టుకు వెళ్లాక?
ఎలాంటి చీరలు చూపించమంటారు..?
షాప్ ఓనర్: చెప్పండి.. మేడమ్.. ఎలాంటి చీరలు చూపించమంటారు..
సీత: మా పక్కింటావిడ దిమ్మ తిరిగేలా చీరలు చూపించండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా?: సజ్జనార్ ఆగ్రహం
మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన కొంతమంది యువత చేస్తున్న చేష్టలు వెర్రితలలు వేస్తున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం వారు చేస్తున్న పనులపై వీసీ సజ్జనార్ ఐపీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన దీనిపై సోషల్ మీడియా x లో పోస్ట్ చేసారు. దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం.
మూడోసారి ముచ్చటగా మూడోపెళ్లి చేసుకున్న ఐఏఎస్, ముగ్గరు భార్యలూ ఐఏఎస్‌లే
మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్ మూడోసారి ముచ్చటగా వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. అతని మాజీ భార్యలు ఇద్దరూ రాష్ట్రంలో కలెక్టర్లే. అతను మంత్రిత్వ శాఖలో ఐఏఎస్ అధికారిణి అంకితా ధాకరేను వివాహం చేసుకున్నాడు, ఇది అతని మూడవ వివాహం. అవి ప్రసాద్ మధ్యప్రదేశ్‌లోని ఉపాధి హామీ మండలి సీఈఓగానూ, వివిధ జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. 2014 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్, ఆల్ ఇండియా ర్యాంక్ 13. ఆయన ఐఏఎస్ రిజు బాఫ్నాను వివాహం చేసుకున్నారు, వారు 2 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు.
1990 నుంచి 2026 వరకు- బాబు- బిల్ గేట్స్ మీట్.. 2 దశాబ్దాలలో కీలక ఘట్టాలు
90వ దశకంలో విజన్ హైదరాబాద్ కనిపించింది. 2026లో, విజన్ అమరావతి కనిపిస్తోంది. ఇద్దరు చారిత్రక వ్యక్తులు, దశాబ్దాలలో రెండు మైలురాయి సమావేశాలు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు బిల్ గేట్స్‌ను కలవగలిగినప్పుడు 90వ దశకంలో, హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి ఇది దారితీసింది. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత, వారి మార్గాలు మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. ఈసారి, విభజించబడిన ఆంధ్రప్రదేశ్, సీఎం చంద్రబాబుకు వేరే ఎజెండా ఉంది. 90వ దశకంలో, తెలుగువారికి ఉపాధి కల్పించడం, హైదరాబాద్‌ను రాష్ట్రానికి వృద్ధి ఇంజిన్‌గా ఉంచడం చంద్రబాబు ఎజెండా.
గచ్చిబౌలి.. ఒకే జంక్షన్లో మూడు ఫ్లైఓవర్లు.. ట్రాఫిక్‌కు చెక్.. రేవంత్ రెడ్డి సర్కారు సన్నాహాలు
గచ్చిబౌలిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద, ఒకే జంక్షన్లో ఐటీ కారిడార్ ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి మూడు ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. సిగ్నల్-రహిత డిజైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెహదీపట్నం, కొండాపూర్ వైపు రాకపోకలను మెరుగుపరుస్తుంది. ఇది కోకాపేట, ఓఆర్‌ఆర్‌లకు కూడా సున్నితమైన ప్రాప్యతను అందిస్తుంది. పిల్లర్ పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంగా నివసించడానికి ఉత్తమ నగరాలు జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.
ఏప్రిల్ 1 నుండి వైజాగ్ నుండి సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు ప్రారంభం
సౌత్ కోస్ట్ రైల్వే ఏప్రిల్ 1 నుండి వైజాగ్ నుండి అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రైలు మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి ఒక ప్రధాన మైలురాయి అవుతుంది. ఈ కార్యకలాపాలు పరిపాలనా సామర్థ్యాన్ని, ప్రాంతీయ రైలు సమన్వయాన్ని మెరుగుపరుస్తాయని కూడా భావిస్తున్నారు. ఇది దక్షిణ భారతదేశంలో కీలకమైన రైల్వే కేంద్రంగా వైజాగ్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఈ జోన్‌ను తూర్పు కోస్ట్ రైల్వే నుండి వాల్టెయిర్ డివిజన్‌ను వేరు చేసి, ఒక భాగాన్ని కొత్త రాయగడ డివిజన్లో విలీనం చేసి, మిగిలిన భాగాన్ని విశాఖపట్నం డివిజన్‌గా పేరు పెట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?
కలబంద లేదా అలోవెరా. దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాలలో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంద లోని ఫోలిక్ యాసిడ్, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్లో ఉంది.
హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు, సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.
ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు
వాలెంటైన్స్ డే అంటే ఇప్పుడు కేవలం ఆర్భాటంగా జరుపుకోవడం లేదా ఒక రోజు మాత్రమే ఆనందించడం కాదు. నేడు, బహుమతులు ఇవ్వడం అనేది మరింత వ్యక్తిగతంగా, ఆలోచనాత్మకంగా, రోజువారీ శ్రద్ధను ప్రతిబింబించేలా మారుతోంది. కేవలం రొమాంటిక్ భాగస్వాములనే కాకుండా... స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమను తాము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు అర్థవంతమైన, ఉపయోగకరమైన బహుమతుల కోసం చూస్తున్నారు. ఈ మార్పు... చాక్లెట్లు, పూల కంటే భిన్నమైన, ఆధునిక ప్రత్యామ్నాయాలకు తలుపులు తెరుస్తోంది.
చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి. గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?
పైల్స్, తెలుగులో మొలలు. ఈ సమస్య వున్నవారి పరిస్థితి చెప్పలేనంత ఇబ్బందికరంగా వుంటుంది. పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింద తెలిపిన 7 ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. వాటిని ఎందుకు దూరం పెట్టాలో తెలుసుకుందాము. పండని అరటిపండ్లు వంటి ఇతర పండ్లను తింటే అవి మొలలు నొప్పి, బాధను పెంచి మలబద్ధకం లేదా చికాకు కలిగించే అవకాశం వుంది. వైట్ రైస్, వైట్ బ్రెడ్, స్టోర్లలో కొనుగోలు చేసే కేక్‌లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసినవి తింటే సమస్య పెరుగుతుంది.