మంగళవారం, 23 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (22:40 IST)

శివాలయాలు.. ఏ వారం ఏ అన్నం దానం చేయాలి?

ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇస్తే వారి కర్మలు తొలగిపోతాయి. ఏ రోజు ఏ అన్నాన్ని దానం చేయాలో తెలుసుకుందాం. శివాలయాల్లో అన్నదానం విశేష ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా పంచభూత క్షేత్రాల్లో అగ్ని స్థలమైన తిరువణ్ణామలైలో అన్నదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎనలేనివి. 
 
తిరువణ్ణామలైలో ఆకలితో ఉన్నవారికి ఎవరైతే ఆహారం ఇస్తారో వారి కర్మలు తొలగిపోతాయి.  
ఆదివారం - నిమ్మకాయతో చేసిన అన్నం 
సోమవారం - కొబ్బరి అన్నం 
మంగళవారం, బుధవారం - టొమాటో, పాలకూర అన్నం 
గురువారం,
శుక్రవారం -  పొంగలి
శనివారం - పులిహోరను దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.