బుధవారం, 29 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
సంబంధిత వార్తలు
నన్ను పెళ్లి చేసుకుంటావా..?
యంగ్ కస్టమర్ల కోసం ఎల్జీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
గాడిద మనిషికాలేదు..?
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటి..
విద్యార్థి: మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు..
టీచర్: ఓరి గాడిదా..
విద్యార్థి: చూశారా సార్.. నేను చెప్పింది నిజమేగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తెలంగాణ రైతులను ముంచేసిన అకాల వర్షాలు (video)
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. ఈ నెల ఏప్రిల్ 2026లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం నష్టానికి సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిద్దాము. కోతకు సిద్ధంగా ఉన్న వరి(Paddy), మొక్కజొన్న(Maize), మామిడి(Mango), మిర్చి(Chilli) పంటలు ఈ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్, సిద్దిపేట, నిర్మల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలోనే కాదు.. దక్షిణాదిలో మధ్యప్రదేశ్ దొంగలతో జాగ్రత్త.. ముగ్గురి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణ రాష్ట్రాల వ్యాప్తంగా జరిగిన వరుస దోపిడీలు, దొంగతనాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై, మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజన ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో సహా మొత్తం 18 ప్రాంతాల్లో ఈ ముఠా నేరాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు మహిళలు మృతి
మార్కాపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మంగళవారం నాడు బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, చెట్లు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రహదారి పక్కన ఉన్న దుకాణాలు దెబ్బతిన్నాయి. బోడపాడు గ్రామంలో జరిగిన ఒక విషాద సంఘటనలో, పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడటంతో ఒంటెరు పుల్లమ్మ అనే మహిళ మరణించింది. అదే గ్రామంలో జరిగిన మరొక ఘటనలో, తుఫాను సమయంలో ఒక కోళ్ల ఫారం సమీపంలోని గోడ కూలిపోవడంతో 50 ఏళ్ల చింతగుంట్ల కుమారి మరణించింది.
ఇరాన్లో అంతర్గత విభేదాలు, అమెరికాతో మాట్లాడేవాళ్లెవరో చూస్తున్నా: ట్రంప్
ఇరాన్ ఆర్థికంగా పూర్తిగా మునిగిపోతోంది, తమను కాపాడాలంటూ అభ్యర్థిస్తున్న స్థితిలో వుంది, పైగా ఆ దేశంలో వాళ్లల్లో వాళ్లే విభేదాలతో సతమతమవుతున్నారనీ, ఏ నాయకుడు అమెరికాతో మాట్లాడేందుకు బైటకు వస్తాడో వేచి చూస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ట్రూత్‌లో పేర్కొంటూ... దాదాపు ఇరాన్ దేశం పతనం అంచున వున్నది. వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ముగించమంటూ ఇరాన్ అభ్యర్థించింది. ఇరాన్ తన నాయకత్వాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో వుంది. అమెరికాతో చర్చలు జరిపే విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో వున్న అంతర్గత విభేదాలు పరిష్కరించుకుని వస్తే బాగుంటుందని చూస్తున్నాము అంటూ వెల్లడించారు.
సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకెళ్లిన సోదరుడు, ఎందుకు?, వీడియో
బ్యాంకు షరతులు ఎలా వుంటాయో చాలామందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా డబ్బులు వేసే సంగతి ప్రక్కన పెడితే తీయాలంటే మాత్రం సదరు వ్యక్తి రానిదే డబ్బులు విత్ డ్రా చేయడం దాదాపు దుర్లభం. తన సోదరి చనిపోయిందనీ, ఆమె బాగోగులు తనే చూసుకున్నానని, బ్యాంకులో ఆమె పేరు పైన వున్న డబ్బును తను విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించాలని ఓ వ్యక్తి అభ్యర్థించాడు. ఐతే అందుకు ఆ బ్యాంక్ అంగీకరించలేదు. నీ సోదరి చనిపోయిందన్న గ్యారెంటీ ఏమిటి అని ప్రశ్నించింది. అంతే... ఆ వ్యక్తి తన సోదరి అస్థిపంజరాన్ని తీసుకుని ఏకంగా బ్యాంకుకే వచ్చాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sai Pallavi: హిందీతో సాయిపల్లవికి ఇబ్బందులు.. ట్రోల్స్ మొదలు
తన రాబోయే హిందీ చిత్రం ఏక్ దిన్ ప్రచార కార్యక్రమంలో, ఆ భాషను అనర్గళంగా మాట్లాడటానికి తాను ఇబ్బంది పడుతున్నట్లు అంగీకరించిన తర్వాత, సాయి పల్లవి ఆన్లైన్లో విమర్శలను ఎదుర్కొంటున్నారు. తమిళనాడుకు చెందిన సాయి పల్లవి, ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో నటించి దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఒక బలమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఆమెకు తమిళం అనర్గళంగా వచ్చు, తెలుగు కూడా సునాయాసంగా మాట్లాడగలరు. కానీ, హిందీలో మాత్రం ఆమె ఇంకా మెరుగుపడాల్సి ఉంది.
NTR, Charan: భారతీయ బాక్సాఫీస్‌ను ఏలడానికి రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ మరోసారి కలుస్తున్నారా?
భారతీయ బాక్సాఫీస్‌ను ఏలడానికి వస్తున్న సోదరులు అంటూ సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్. ఫొటోలు కనబడ్డాయి. అవి ఒరిజినలా. ఎ.ఐ. అనేది పక్కన పెడితే వీరి కాంబినేషన్ కలయిక మరో ఆర్.ఆర్.ఆర్. సినిమాను తలపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనో, ఆస్కార్ అవార్డు సందర్భంగా ఇలా కనిపించారనేది కూడా తేటతెల్లం కాలేదు. అయితే వీరి కలయిక మాత్రం మరలా వస్తే మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందని చెబుతున్నారు.
Anil Ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమానుంచి అనిల్ రావిపూడి తప్పుకున్నాడా?
విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా గురించి ఇటీవల రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఆదర్శకుటుంబం చిత్రీకరణ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లయితే ఈ ఏడాది దసరాకు సినిమా విడుదల కావాలి. అయితే షూటింగ్ లో జాప్యం కావడంతో వచ్చే ఏడాది సంక్రాంత్రికి సినిమా విడుదలకానున్నదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అనిల్ రావిపూడి తప్పుకున్నడానే వార్తకూడా వుంది.
Mahesh Babu: పోకిరి లా 100 రోజుల చిత్రాలు ఇప్పుడు టాలీవుడ్ లో ఎందుకు రాలేకపోతున్నాయి?
మహేష్ బాబు కథానాయకుడిగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'పోకిరి' చిత్రం నేటికి 20 ఏళ్ల ఘనమైన రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రం 'సూపర్ స్టార్' ను మునుపెన్నడూ చూడని ఒక వాస్తవిక పాత్రలో చూపించి, ఐకానిక్ 'పండుగాడు' వైబ్ కు నాంది పలికింది. కానీ గతాన్ని తలచుకోవడం, వేడుకలకు అతీతంగా, నేడు 'పోకిరి'ని ఒక భిన్నమైన కోణంలో చూడాలి.
Spirit: గొర్రెలు కాచుకునే మహిళ నిర్మించిన సినిమా స్పిరిట్ సిద్ధమవుతోంది
వీరికి చదువు రాకపోయినా ఆర్టిస్టులను పెట్టుకుని తన కొడుకుతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో వేడుకను హైదరాబాదులో ఘనంగా విడుదల చేశారు ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు వి.సముద్ర, నటులు నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత రామ్ దాస్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.