మంగళవారం, 13 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బాపట్ల సూర్యలంకకు మహర్దశ, ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు, లోకేష్
బాపట్ల సూర్యలంక బీచ్ కు మహర్దశ పట్టబోతోంది. ఇక్కడి సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.o కింద కేంద్ర ప్రభుత్వం రూ. 97 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్మర్ఫేషన్ భవనాల పనులు చేపట్టారు. వీటితో పాటుగా సూర్యలంక ఎక్స్పీరియన్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సూర్యలంక సముద్ర తీరాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
Kavitha: ఏపీ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి పోరాడుతుంది.. కవిత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న జల వివాదాల నేపథ్యంలో, ఏపీ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి పోరాడుతుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర జలాల పంపకం ఒక సున్నితమైన, అపరిష్కృత సమస్యగా ఉన్న సమయంలో ఆమె ఈ ప్రకటన చేశారు. పోలవరం-నల్లమల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని కోర్టు పేర్కొనడంతో, రాష్ట్ర ప్రభుత్వ న్యాయపరమైన విధానానికి ఇది ఒక ఎదురుదెబ్బ తగిలింది.
పోలవరం-నల్లమల సాగర్ వివాదంపై రిట్ పిటిషన్ కొట్టివేత: సుప్రీంకోర్టు
పోలవరం-నల్లమల సాగర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించడానికి కోర్టు అభ్యంతరం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు రిట్ విచారణకు చట్టపరమైన ఆధారం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతర్రాష్ట్ర జల పంపిణీకి సంబంధించిన వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్‌గా కాకుండా, ఆర్టికల్ 131 కింద సివిల్ దావాగా దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
కిటికీ నుంచి దూరి 34 ఏళ్ల టెక్కీపై 18 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం, ప్రతిఘటించడంతో నిప్పు
ఎప్పట్నుంచో పక్కింట్లో నివాసం వుంటున్న 34 ఏళ్ల టెక్కీపై 18 ఏళ్ల యువకుడు కన్నేసాడు. ఆ మహిళ ఒంటరిగా వుండటాన్ని గమనించిన కామాంధ యువకుడు ఆమె ఇంటి కిటికి నుంచి లోపలకి దూరాడు. ఆమెపై అత్యాచార యత్నం చేసాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసాడు. దీనితో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందని భావించిన ఆ కామాంధుడు బెడ్రూంలోని దుస్తులకు నిప్పంటించి కిటికి నుంచి దూకి పరారయ్యాడు. ఐతే తొలుత ఆ మహిళ అగ్నిప్రమాదంలో చనిపోయిందనుకున్నారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వాస్తవం బైటపడింది.
పబ్‌లో పనిచేసే ఫాతిమాను మాట్లాడట్లేదని చంపేశాడు..
పబ్‌లో పనిచేసే ఫాతిమా అనే మహిళను, ఆమె తనతో మాట్లాడటం మానేసిందనే కారణంతో ఆదివారం రాత్రి బోరబండలో ఆమె స్నేహితుడు హత్య చేశాడు. బంజారా హిల్స్‌లోని ఒక పబ్‌లో పనిచేస్తున్నప్పుడు వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. అయితే, అతను ఆ ఉద్యోగాన్ని మానేసి, తర్వాత మరో పబ్‌లో చేరాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అమెరికాలో రాజా సాబ్ ఫట్.. మన శంకర వర ప్రసాద్ గారు హిట్.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకు?
ది బాస్, మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ సీజన్ జోరుగా సాగుతున్నందున, ఈ చిత్రం సెలవుల రద్దీ, కుటుంబ ప్రేక్షకులతో ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే యునైటెడ్ స్టేట్స్‌లోని తెలుగు ప్రవాస సమాజంలో ఒక వర్గం ఈ సినిమాపై స్పష్టమైన నిరాశను వ్యక్తం చేస్తోంది. సాధారణంగా, మెగాస్టార్ సినిమాకు అమెరికా వ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విస్తృతంగా విడుదలవుతుందని అంచనా వేస్తారు.
Allu Aravind: బాస్ ఈజ్ బాస్ చించేశాడు అంటున్న అల్లు అరవింద్
మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని నేడు తిలకించిన నిర్మాత అల్లు అరవింద్ చాలా సంతోషంగా మీడియాతో పంచుకున్నారు. సినిమా చూశాక ఏంగ్ జైటీతో బయటకు వస్తున్నారు. బాస్ ఈజ్ కమ్ బ్యాక్. బాస్ ఈ ఈజ్ బాస్. ఘరానా మొగుడు రోజులు గుర్తుకు వచ్చాయి. చాలా ప్లజెంట్ గా కనిపించారు. సన్నివేశాలు చాలా అద్శుతంగా పటించారు. ఇక వెంకటేష్ కాంబినేషన్ చెప్పక్కర్లేదు. మరో రేంజ్ లో ఇద్దరి నటన వుంది. ఫ్యామిలీ సినిమాతో సంక్రాంతిని కుమ్మేశారంటూ కితాబిచ్చారు.
Havish: నేను రెడీ ఫన్ ఫిల్డ్ టీజర్ రిలీజ్, సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్
హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలసి కంప్లీట్ ఎంటర్టైనర్ 'నేను రెడీ' చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్‌ను ఇంతకు ముందు ప్రభాస్ 'రాజా సాబ్' చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు.
Malavika: స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం, మాళవికా మోహనన్
తన సోషల్ మీడియా ఖాతాలలో, మాళవిక మోహనన్ సినిమాలో తన ఫైట్ సీక్వెన్స్‌కు సంబంధించిన ఒక తెర వెనుక వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. ఆమె ఇలా రాశారు, "అమ్మాయిలుగా మాకు సినిమాల్లో యాక్షన్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది, కానీ నాకు స్టంట్స్ చేయడం చాలా ఇష్టం మరియు ఈ సన్నివేశం చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది! మీకు ఈ సన్నివేశం నచ్చిందా?"
Sobhita : ఆకట్టుకుంటున్న శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో ట్రైలర్
హైదరాబాద్: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ప్రైమ్ వీడియో', ఈరోజు తమ కొత్త తెలుగు సినిమా చీకటిలో ట్రైలర్‌ను విడుదల చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి శరణ్ కొపిశెట్టి దర్శకత్వం వహించారు. చంద్ర పెమ్మరాజు మరియు శరణ్ కొపిశెట్టి ఈ కథను అందించారు.