సోమవారం, 23 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 3 అక్టోబరు 2019 (17:33 IST)
సంబంధిత వార్తలు
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
దుమ్మురేపుతున్న "సైరా" ... రిలీజ్‌కు ముందే కనకవర్షం
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
బస్సులో నిద్రరానిదెప్పుడు?
"లంబు : బస్సులో ప్రయాణీకులకు నిద్రరానిదెప్పుడు.
జంబు : డ్రైవర్ కునికిపాట్లు పడుతున్నప్పుడు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
లాగార్డియా విమానాశ్రయం.. ఎయిర్ కెనడా పోర్ట్ వాహనాన్ని ఢీకొట్టింది.. ఏమైందంటే?
లాగార్డియా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ కెనడా విమానం పోర్ట్ అథారిటీ వాహనాన్ని ఢీకొట్టింది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. కానీ వెంటనే అదనపు సమాచారాన్ని అందించలేకపోయింది. ఈ సంఘటన కారణంగా విమానయాన అధికారులు రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో విమాన షెడ్యూళ్లకు అంతరాయం కలిగే అవకాశంపై ఆందోళనలు తలెత్తాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను తెరవాలి.. లేకుంటే దాడులే.. అమెరికా వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన, నీటి శుద్ధి కేంద్రాలపై దాడులు చేయడం ద్వారా తమ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామని పరస్పరం హెచ్చరించుకున్నాయి. ఈ క్షణం నుండి సరిగ్గా 48 గంటల లోపు, ఇరాన్ ఎటువంటి బెదిరింపులు లేకుండా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను పూర్తిగా తెరవకపోతే, అమెరికా వారి వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తుంది.
అనంతపురం బత్తాయి మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు
రాష్ట్రంలోనే అతిపెద్దదైన అనంతపురం బత్తాయి మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతుల్లో అంతరాయం ఏర్పడటంతో, రైతులు తమ పంటకు కనీస మద్దతు ధరను కూడా పొందలేకపోతున్నారు. ఎగుమతులు దెబ్బతినడంతో, వ్యాపారులు పూర్తిగా స్థానిక మార్కెట్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. అంతేకాకుండా, రాయలసీమ ప్రాంతానికి చెందిన బత్తాయి రైతులు ఉత్తరాది మార్కెట్లలో మహారాష్ట్ర నుండి వచ్చే పండ్లతో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాదులో తేలికపాటి వర్షం.. వేసవి తాపం నుంచి ఉపశమనం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, చిరుజల్లులు కురిసి, పెరుగుతున్న వేసవి తాపం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించాయి. నగర ఉత్తర భాగాల్లోని కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, హకీంపేట, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు, ముఖ్యంగా సోమవారం, మంగళవారం నాడు పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు పొంచివుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెజిమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఐరోపాలోనికి చొచ్చుకుపోయే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని, ప్రపంచాన్ని ఆ దేశం ప్రమాదంలో పడేస్తోందనడానికి ఇదే సాక్ష్యమన్నారు. ఇజ్రాయెల్‌లోని అరాద్ నగరంలో ఇరాన్ క్షిపణి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల తరపున అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి పోరాడుతున్నాయన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Diya: డిజిటల్ యుగంలో అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు : రఘుకుంచె
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ (Arere.. Arere..) మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల వేడుకకు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Anirudh Ravichander: ముప్పైవేల అభిమానులతో రికార్డు సృష్టించి కాన్సర్ట్ అందించిన అనిరుధ్ రవిచందర్
రాక్‌స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యు.. టూర్‌లోని తొలి అంచెలో భాగంగా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ లైవ్ ప్రదర్శన ఇవ్వడంతో హైదరాబాద్ ఒక మరపురాని రాత్రికి సాక్ష్యంగా నిలిచింది. గత రాత్రి గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియం అభిమానులతో నిండిపోయి, ఉత్సాహభరితమైన, శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టించింది.
A.R. Rahman: యమహా మ్యూజిక్ ఇండియా సంస్థ అంబాసడర్‌గా ఎ.ఆర్. రెహ్మాన్
అకాడమీ అవార్డు తో సంగీత దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతున్న ఎ.ఆర్. రెహ్మాన్ భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఇది భారతదేశంలో సంగీత సంస్కృతిని అభివృద్ధి చేయాలనే యమహా మ్యూజిక్ ఇండియా సంకల్పానికి అనుగుణంగా ఉంది. ఈ భాగస్వామ్యం యమహా మ్యూజిక్ ఇండియా యొక్క దీర్ఘకాలిక కట్టుబాటుకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
Sharwa:సీనియర్స్ తర్వాతే మేము : శర్వా ; అవకాశాల కోసం రాజశేఖర్ విజ్నప్తి
కథానాయకుడు శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ప్స్‌లు, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ను సృష్టించాయు. గత రాత్రి మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81
జిల్లా కేంద్రమైన గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81 అనే పేరుతో సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. 4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 నూతన థియేటర్ ప్రారంభమైంది.