బుధవారం, 25 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:27 IST)
సంబంధిత వార్తలు
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
గాలిలో ఎలా ఎగురుతుంది?
"లంబు : విమానం గాలిలో ఎలా ఎగురుతుంది.
జంబు : పక్షి రెక్కలు తగిలించుకొని ఎగురుతుంది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Andhra Pradesh: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఉరుములు, ఈదురుగాలులతో..
ఉత్తర ఆంధ్ర ప్రాంతంపై 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటూ, రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఉపరితల ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ద్రోణి సంయుక్త ప్రభావంతో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర- రాయలసీమ ప్రాంతాల్లో, ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
పాములా పాకుడు.. నాగ దోషాలు తొలగిస్తాడు.. మార్కెట్లోకి కొత్త బాబా (video)
దేవుళ్లను నమ్మండిరా బాబూ అంటే బాబాలను నమ్మేవారు ఎక్కువైపోతున్నారు. బాబాల జోలికి వెళ్లడం ఎందుకు వారిచేతులారా మోసపోవడం ఎందుకని చాలామంది చెప్తున్నా.. ప్రజల్లో మార్పు ఇంకా రాలేదనే చెప్పాలి. తాజాగా మార్కెట్లోకి మరో కొత్త బాబా వచ్చారు. ఇతని పాకుడు చూస్తే వామ్మో పాము అలా నేలపై పాకుతూ వెళ్తుందేమోనని అనిపిస్తుంది. ప్రస్తుతం జనాలు జడుసుకుంటున్న నాగ దోషాలను తొలగిస్తాననే కాన్సెప్టుతో రంగంలోకి దిగి బాగా సంపాదిస్తున్నాడు ఈ కొత్త బాబా. పాములు కూడా నివ్వెరపోయేలా నేలపై పాకుతూ వెళ్లడమే ఇతని ప్రత్యేకత.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు- సినిమా ఇంటర్వెల్ కన్నా ట్రాఫిక్‌లో ఎక్కువసేపు..? (video)
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షంతో నగర రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. మణికొండలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రహదారులు నీటితో నిండిపోయాయి. గచ్చిబౌలి బ్రిడ్జి సహా పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటి నిండిన రోడ్లపై వాహనాలు గంటల పాటు నిల్చున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Baby Boy: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే గర్భిణీ స్త్రీకి ప్రసవం..
విశాఖపట్నంలో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే ఒక గర్భిణీ స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం నాడు, పార్వతీపురం సమీపంలో ప్రయాణిస్తున్న ధన్‌బాద్ - పొదనూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక గర్భిణీ స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది. రూర్కెలా నుండి జోలార్‌పేట వైపు వెళ్తున్న రైలు నంబర్ 16620లోని ఎస్8 బోగీలో తన భర్తతో కలిసి ప్రయాణిస్తున్న ఆ మహిళకు, రైలు రాయగడ దాటిన కాసేపటికే తీవ్రమైన ప్రసవ వేదన మొదలైంది.
Nara Lokesh: మంగళగిరిలో 85వ ప్రజా దర్బార్... ఏపీ ఫైబర్‌నెట్ సేవ కింద..?
తన ప్రజా సంప్రదింపుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారంనాడు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తన 85వ ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి అందిన అనేక రకాల విజ్ఞప్తులకు ఆయన స్పందించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు, టీడీపీ శ్రేణులు తమ సమస్యలను స్వయంగా మంత్రి దృష్టికి తీసుకురావడానికి పార్టీ ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారి సమస్యల పరిష్కారంపై లోకేష్ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతారలోని పంజుర్లి హావభావాలను వేదికపై ప్రదర్శించారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్నాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్వీర్ సింగ్ ప్రవర్తించారని న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, రణ్‌వీర్‌కు స్వల్ప ఊరటనిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారవర్గాలు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే, తదుపరి విచారణకు రణ్వీర్ పూర్తి సహకారం అందించాలని సూచించింది.
Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ
వీరి చర్చ ప్రధానంగా రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం "ప్రాజెక్ట్ హెయిల్ మేరీ" చుట్టూ సాగింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి... మిల్ గయా'కి ఈ కొత్త చిత్రానికి ఉన్న భావోద్వేగపరమైన పోలికలను వారు గుర్తుచేసుకున్నారు. ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించుకోవడమే కాకుండా, భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా వారు సూచనలు ఇచ్చారు.
Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది.
Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్
కోర్ట్ చిత్రం ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు.ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ
సన్ పిక్చర్స్ లో రజనీకాంత్ సినిమా రోబో సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు అట్లీ. ఇప్పుడు అదే సంస్థలో మరో అతిపెద్ద సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ #AA22xA6 కు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే పెద్ద క్రేజ్ వచ్చింది. విదేశాల్లో హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక సిబ్బందితో ఈ సినిమాకు టెక్నికల్ గా హై వాల్యూతో వుండేలా చర్యలు తీసుకుంటున్నారు.