సోమవారం, 14 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (23:31 IST)

అష్టకష్టాలు అంటే ఏమిటి? వాటి వివరాలు

money
అష్టకష్టాలు అనే మాటను తరచూ వింటుంటాం. ఐతే 8 కష్టాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. అప్పులు చేయాల్సి రావడం
2. జీవయాత్ర సాగడానికి అడుక్కోవలసి రావడం
3. వార్థక్యవశాన అన్నిటికీ ఇతరులపై ఆధారపడటం
4. జారత్వం వల్ల అవమానాలు ఎదుర్కోవడం
5. చోరత్వం చేత అపవాదులు
6. దారిద్ర్యబాధ
7. రోగపీడ
8. ఒకరి ఎంగిలైనా తిని ప్రాణం నిలుపుకోవలసి రావడం. అందువల్లనే ఈ కష్టాలు పగ వాడికి కూడా రాకూడదని కోరుకుంటారు.