బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 9 నవంబరు 2022 (22:15 IST)

వింటర్ డ్రింక్స్, సూప్ సూప్ టమోటా సూప్, ఈ చలికాలంలో ఏం తాగాలి?

tomato soup
చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడే పానీయాలు వేటిని తాగాలో తెలుసుకుందాము.
 
చలికాలంలో తులసి రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి
 
చలికాలంలో బీట్‌రూట్ రసం తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది
 
అల్లం టీ లేదా గోరువెచ్చని అల్లం నీరు త్రాగండి
 
చలికాలంలో గోరువెచ్చని టొమాటో సూప్ తాగడం వల్ల మేలు జరుగుతుంది
 
పసుపు పాలు తీసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది
 
గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగుతుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
 
చల్లటి వాతావరణంలో ఉసిరి రసం తాగడం కూడా సహాయపడుతుంది
 
గమనిక : వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఇంటి చిట్కాలను ప్రయత్నించండి