శుక్రవారం, 1 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
దాహం వేస్తుందని నిద్రలేపి.. తండ్రిని తాళ్ళతో కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్
డామిట్... కూతుర్ని దానం చేయడమేంటి? కన్యాదానానికి అంగీకరించని తండ్రి
స్కూల్ క్లీన్‌గా ఉండాలంటే..?
ప్రకాశంలో కులోన్మాదం : ఎస్సీ కులస్తుడిని ప్రేమించిందనీ పీక పిసికి చంపేశాడు...
ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...
పేరు పెట్టలేదు డాడీ..?
రాము: డాడీ ఈ రోజు మాకు కొత్త లెక్చరర్ వచ్చారు..
తండ్రి: అలాగా.. ఆయన పేరేంటి..?
రాము: ఇంకా ఆయనకు మేము పేరు పెట్టలేదు డాడీ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?
తనను పెళ్లాడుతానని నమ్మించి తనపై అత్యాచారం చేసాడంటూ ఓ వివాహిత ఓ మైనర్ బాలుడిపై కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసును ఉత్తరాఖండ్ కోర్టు విచారిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. మైనర్ పిల్లవాడు పెళ్లాడుతానంటే మీరెలా అంగీకరించారు? పైగా ఇప్పటికే మీరు వివాహితులు, పైగా మీకు సంతానం కూడా వుంది. మైనర్ వ్యక్తి పెళ్లికి అనర్హులు అని తెలియదా? అంటూ ప్రశ్నించింది. మైనర్ బాలుడు పెళ్లి పేరుతో అత్యాచారం చేసాడన్నదాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కేసును కొట్టివేస్తూ... మైనర్ బాలుడిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది.
IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు
ఆగస్టు 1-7 వరకు ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం అంచనా వేసింది. ఆగస్టు 1-5 వరకు ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్ (ఎన్సీఏపీ), యానాం, దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ (ఎసీఏపీ), రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ - సెప్టెంబరు 9న ఎన్నిక
భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ రాజీనామాతో కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నిక సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ ఎన్నిక ప్రక్రియలో భాగంగా, సెప్టెంబరు 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. జగ్దీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజీనామాను ఆమోదించిన విషయంతెల్సిందే.
ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం
16 ఏళ్ల బాలికపై హర్యానాలో అత్యాచారం జరిగింది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన 16 ఏళ్ల బాలికను సోషల్ మీడియాలో స్నేహితురాలిగా చేసుకుని ఒక యువకుడు అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.
కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమకు అడ్డు చెప్పే, అడ్డుకునే భద్రతా సిబ్బంది, పోలీసులపై చేయి చేసుకుంటున్నారు. ఆలయ సందర్శనకు వెళ్లిన మంత్రి సోదరుడుని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ.. ఓ కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతలే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ "కింగ్డమ్" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఈ సినిమా డే 1 వరల్డ్ వైడ్ 39 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఒక వీక్ డే లో ఇంత భారీ వసూళ్లు సాధించడం "కింగ్డమ్" సక్సెస్ రేంజ్ ను ప్రూవ్ చేస్తోంది. సూపర్ హిట్ టాక్ తో ఈ సినిమాకు పెద్ద సంఖ్యలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఎంటర్టైనర్ ప్రేమకథగా బన్ బటర్ జామ్ టీజర్, ఆవిష్కరించిన మెహర్ రమేష్
రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా రాఘవ్ మిర్దత్ దర్శకత్వంలో.. సురేష్ సుబ్రమణియన్ సమర్పకుడిగా రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మించిన ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బన్ బటర్ జామ్’ ఔట్ అండ్ ఔట్ కామెడీ గా తమిళ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పైన సిహెచ్ సతీష్ కుమార్ ఆగస్ట్ 8న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక
ప్రముఖ సీనియర్ సినీ నటి రాధిక డెంగీ జ్వరంతో బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. జూలై 28వ తేదీన ఆమె చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. ఆమెకు నిర్వహించిన వివిధ రకాలైన రక్త పరీక్షల్లో డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్టు తేలింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)
నటి కల్పిక గణేష్ తండ్రి ఆమె మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మందులు తీసుకోవడం మానేయడం వల్ల తనకు, ఇతరులకు ప్రమాదం వాటిల్లుతుందని ఆరోపించారు. తన కుమార్తె మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని నటి కల్పికా గణేష్ తండ్రి సంఘవర్ గణేష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అధికారిక పోలీసు ఫిర్యాదు చేశారు.
OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్
సంగీత దర్శకుడు థమన్ తాజాగా చేస్తున్న సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ బ్లాస్ట్ పేరుతో ఫస్ట్‌లుక్, గ్లింప్స్, మ్యూజిక్ ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్‌కు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఏ రేంజ్లో హైలైట్ అయింది. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.