బుధవారం, 9 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్‌గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం ట్రెండ్ థాయ్ పాటకు నృత్య ప్రదర్శన ఆన్లైన్లో వైరల్‌గా మారింది. పిల్లలు స్కూల్ యూనిఫాం ధరించి అద్భుతంగా స్టెప్స్ వేస్తూ అలరించారు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో 5 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకుల నుండి ప్రశంసలను పొందింది. చాలామంది విద్యార్థుల నైపుణ్యాలను ప్రశంసించారు. ఈ వీడియో నృత్యం, సంగీతం తమిళ భాషకు దగ్గరగా వున్నందున తమిళనాట ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది.
ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)
ప్రకాశం బ్యారేజ్‌లో ఓ మహిళ పై నుంచి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే సకాలంలో గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో డ్రోన్లు, వాటర్ బెలూన్లు వాడి ఆ మహిళ ప్రాణాలు కాపాడారు. వైజాగ్ ప్రకాశం బ్యారేజ్‌పై నుంచి దూకేసింది. వేగంగా బ్యారేజీ వద్దకు నడుచుకుంటూ వచ్చి.. కృష్ణానదిలోకి దూకేసింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు మహిళ కుటుంబీకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ క్రమంగా కోలుకుంటున్నాడు. మార్క్ శంకర్ చికిత్స తీసుకుంటున్న ఫోటో వైరల్ అవుతోంది. కాగా సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం సింగపూర్‌లోని ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. సింగపూర్‌లోని ఒక విద్యా సంస్థలో జరిగిన ఈ సంఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లపై కాలిన గాయాలు అయ్యాయి. అదనంగా, పొగ పీల్చడం వల్ల అతని ఊపిరితిత్తులు ప్రభావితమయ్యాయి. అతన్ని ఇంటెన్సివ్ కేర్ కోసం ఆసుపత్రి అత్యవసర వార్డులో ఉంచాల్సి వచ్చింది.
కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు
కూతుర్ని పెళ్లి చేసుకోబోయే వరుడితో అత్త పారిపోయిన ఘటన అలీఘర్‌లో చోటుచేసుకుంది. అలీఘర్‌లోని మనోహర్పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన కుమార్తె కాబోయే వరుడితో వారి వివాహానికి తొమ్మిది రోజుల ముందు పారిపోయినట్లు సమాచారం. ఆ ఇద్దరు కనిపించడం లేదని ఫిర్యాదు అందిన తర్వాత స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలీఘర్‌లోని మనోహర్పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన కుమార్తె కాబోయే వరుడితో పెళ్లికి తొమ్మిది రోజుల ముందు పారిపోయిన వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన రెండు కుటుంబాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ మహిళ తన కుమార్తె వివాహానికి కొనిపెట్టిన బంగారు ఆభరణాలు, నగదుతో పారిపోయింది. దీంతో ఆమె కుటుంబం ఇబ్బందుల్లో పడిందని సమాచారం.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!
ఈ సమ్మర్ సీజన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'వర్జిన్ బాయ్స్' సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. గీతానంద్-మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దరపునేని నిర్మాతగా, దయానంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యువతను ఆకర్షించే కథాంశంతో హాట్ టాపిక్‌గా మారింది. స్మరణ్ సాయి, మార్తాండ్ కె వెంకటేష్, వెంకట ప్రసాద్ లాంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.
Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్
నేచురల్ స్టార్ నాని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ మ్యూజిక్ ప్రమోషన్స్ లీడ్ పెయిర్ రొమాంటిక్ సాంగ్ తో ప్రారంభమయ్యాయి. నాని, శ్రీనిధి శెట్టి ఈ పాటలో డాజ్లింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ రోజు, మేకర్స్ సెకెండ్ సింగిల్ - అబ్కీ బార్ అర్జున్ సర్కార్ రిలీజ్ చేశారు.
శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య నటిస్తున్న చిత్రం నారి నారి నడుమ మురారి. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో ఫస్ట్ సింగిల్ మ్యాజికల్ రొమాంటిక్ మెలోడీ దర్శనమే రిలీజ్ చేశారు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పుడు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ దర్శనమే రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ అంటూ నిన్నటినుంచి చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అభిమానులను ఊరించింది. దానితో వారంతా టైటిల్ ప్రకటన అనుకుని సంబరపడ్డారు. కానీ అదేమిలేకుండా NTRNeel వర్కింగ్ టైటిల్ అంటూ నేడు ప్రకటించారు. అంతేకాకుండా ఎన్.టి.ఆర్. షూటింగ్ హాజరుకాబోతున్నారంటూ వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది.
కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్
ప్రస్తుతం కన్నప్ప టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా యూపీ సీఎంను కలిశారు. కన్నప్ప టీంను యూపీ సీఎం సాదర స్వాగతాలతో ఆహ్వానించారు. యూపీ సీఎం ఆతిథ్యానికి కన్నప్ప టీం ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ రిలీజ్ చేసి అభినందించారు.