సోమవారం, 14 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 24 అక్టోబరు 2019 (17:24 IST)
సంబంధిత వార్తలు
మోడల్‌తో ప్రేమాయణం.. బెంజ్ కార్లో చక్కర్లు... దానధర్మాలు... ఘరానా దొంగ లీలలు
జీవిత ఖైదీ అంటే..?
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
తెల్ల చొక్కాలు వేసుకున్నారా?
లంబు : దొంగలు తెల్ల చొక్కాలు వేసుకున్నారా? ఎవరు?
జంబు: రాజకీయ నాయకులు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా
తమ దేశంలో 30 రోజులకు మించి ఉంటున్నవారికి అమెరికా హోం శాఖ ఓ షరతు విధించింది. 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు తమ వివరాలను ప్రతి ఒక్కరూ ఫెడరల్ గవర్నమెంట్ వద్ద విధిగా రిజిస్టర్ చేసుకోవాలని హోం శాఖ కోరింది. అలా చేయకపోతే వారివారి దేశాలకు తిప్పిపంపుతామని హెచ్చరించింది. ఒకవేళ స్వదేశాలకు వెళ్లకపోతే జైలుశిక్ష తప్పదని తెలిపింది. చార్జీలకు డబ్బులు లేకపోతే రాయితీలు కూడా ఇస్తామని వెల్లడించింది.
మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగికి జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టు జైలు అధికారులు వెల్లడించారు. గర్భందాల్చినందునే ఆమెను ప్రస్తుతం ఉన్న జైలుగది నుంచి తరలించనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆమెతో పాటు గర్భంతో ఉన్న మరో మహిళ ఖైదీని కూడా తరలించనున్నారు.
ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)
ఒకే ఇంట్లో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ వంటి ఇద్దరు క్రికెటర్లు ఉండగా, ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి అని భువనగిరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పైగా, కాంగ్రెస్ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి వంటివారు దృతరాష్ట్ర పాత్రను పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. భువనగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రిపదవి రాకపోవడంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధగా ఉందన్నారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఎంపీ సీటును గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. పైగా, తనకు మంత్రిపదవి ఇస్తే దాన్ని ఒక కిరీటంలా కాకుండా, ఒక బాధ్యతగా నడుచుకుంటానని తెలిపారు.
అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారే ఉండటం గమనార్హం. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత
తిరుమల ఏడుకొండలపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తిరుమలలో గోశాలలో ఆవులు చనిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండించారు. అసత్య ప్రచారంతో తితిదే ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్నట్టు బీ టౌన్లో తెగ చర్చ సాగుతోంది. దీంతో మౌనీ రాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. తన తదుపరి చిత్రం "ది భూత్నీ" సినిమా ఈవెంట్లో ఆమె పాల్గొన్న నాటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అందం కోసం ఆమె సర్జరీ చేయించుకున్నారని, దాంతో ముఖ కవళికలు కూడా మారిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెట్టింట తనపై సాగుతున్న ప్రచారంపై మౌనీ రాయ్ స్పందించారు.
మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)
తన సోదరుడు మంచు మనోజ్‌ను చూడగానే నటి మంచు లక్ష్మి బోరునఏడ్చేశారు. మనోజ్‌ను హత్తుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంచు మనోజ్ భార్య మౌనికా రెడ్డి... మంచు లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనలు అందించాలనే లక్ష్యంతో మంచు లక్ష్మి 'టీచ్ ఫర్ ఛేంజ్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, హైదరాబాద్ వేదికగా ప్రతి యేడాది సెలిబ్రిటీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తుంటారు.
చియాన్ విక్రమ్ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!
చియాన్ విక్రమ్ తనయుడు, యువకుడు ధృవ్ విక్రమ్‌తో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తున్నట్టు కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఓ ప్రైవేట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ స్థానిక పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందించిన 'అర్జున్ S/O వైజయంతి' సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేడు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్.టి.ఆర్. హాజరయ్యారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మదర్ అండ్ సన్ డ్రామా తో రూపొందింది.
ఐటెం సాంగ్స్‌తో ఇరగదీస్తున్న తమన్నా
ఇటీవలే రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా, స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తోంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నాకు ఐటెం సాంగ్స్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తమ సినిమాలో తమన్నా సాంగ్ ఉంటే హిట్ అయినట్టేనని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు.