బుధవారం, 9 ఏప్రియల్ 2025

దినఫలం

అన్నీ చూడండి

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన విడుదల చేశారు.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 12 లేదా 13 తేదీల మధ్య ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం, మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుండి 19 వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుండి 20 వరకు జరిగాయి. దీని వలన ఏప్రిల్‌లో ఫలితాలు కూడా వెల్లడిస్తాయనే అంచనాలు ఏర్పడ్డాయి. విద్యార్థులు ఈ సంవత్సరం తమ ఫలితాలను తనిఖీ చేయడానికి ఆన్‌లైన్ యాక్సెస్, వాట్సాప్, ఎస్ఎంఎస్ వంటి బహుళ ఎంపికలను కలిగి ఉంటారు.

Read More

పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ వైఎస్ జగన్ చేసిన కామెంట్లతో మీరు ఏకీభవిస్తారా?