Religion Articles Is Rest In Peace Using Correct 116092200062_1.html&sa=u

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు



జగన్ కళ్లలో ఆనందం కోసమే వైకాపా నేతల అకృత్యాలు : మంత్రి పార్థసారథి

జగన్ కళ్లలో ఆనందం కోసమే వైకాపా నేతల అకృత్యాలు : మంత్రి పార్థసారథివైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూసేందుకే ఆ పార్టీ నేతలు అకృత్యాలు, నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మంత్రి పార్థసారథి ఆరోపించారు. ఆయన సోమవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నేతలు రాష్ట్రంలో చేస్తున్న అలజడులను చూసి ప్రజలు ఛీకొడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహరించిన తీరుపై మంత్రి ఓ వీడియో విడుదల చేశారు. వైకాపాలో నేతలు కొనసాగాలంటే అరాచకాలు చేయాలని.. జగన్‌ కళ్లలో ఆనందం కోసమే ఘోరాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఆ పార్టీ నేతలకు చట్టం అంటే భయం లేదని మండిపడ్డారు. దళితుల ఇంటిపై దాడికి పాల్పడి అరాచకం సృష్టించిన నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షిని వైకాపా నుంచి సస్పెండ్‌ చేయాలని పార్థసారథి డిమాండ్‌ చేశారు.

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం: బరిలోకి అంబటి రాంబాబు?

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?ఆదివారం పూట రావిచెట్టు కింద వున్న విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. విఘ్నేశ్వరుడిని ఓ చిన్నపాటి గరికెను సమర్పించి ప్రార్థిస్తేనే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలా పంచభూత వృక్షాల కింద కొలువై వున్న వినాయకుడిని పూజిస్తే సర్వదా శుభం కలుగుతుంది. ఆ వృక్షాలేంటో చూద్దాం. కొన్ని వృక్షాలను పంచభూత శక్తులను కలిగివుంటాయి. అవేంటంటే.. రావిచెట్టు - ఆకాశాన్ని సూచిస్తుంది. వాతనారాయణ వృక్షం - వాయువు అంటే గాలిని సూచిస్తుంది. వన్ని వృక్షం అంటే అగ్నిని సూచిస్తుంది. ఉసిరి చెట్టు- నీటిని జలాన్ని సూచిస్తుంది. అలాగే మర్రి చెట్టు భూమికి సంకేతంగా నిలుస్తుంది.

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రులు ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.