దినఫలం

మేషం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పండ్ల, పూల, కూరగాయ వ్యాపారులకు లాభదాయకం. ఫ్లీడర్లకు,...Read More
వృషభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం...Read More
మిథునం :- వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తారు. స్త్రీలకు పనిభారం అధికం అవడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు...Read More
కర్కాటకం :- రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. ఏసీ, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి అమ్మకానికై...Read More
సింహం :- దైవసేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో...Read More
కన్య :- కొబ్బరి, పండ్ల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలు షాపింగ్లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. మీ శ్రీమతికి మీరంటే...Read More
తుల :- బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. పత్రికా సిబ్బందికివార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. మీ కళత్రవైఖరి...Read More
వృశ్చికం :- ఉమ్మడి వ్యాపారాలలో ఆశించినంత పురోగతి ఉండదు. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది....Read More
ధనస్సు :- మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం...Read More
మకరం :- సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి...Read More
కుంభం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతంకూడదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. బంధువుల...Read More
మీనం :- వృత్తుల వారికి గుర్తింపుతో పాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం చేయువారు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రులతో...Read More

అన్నీ చూడండి

తన PVCUలో చేరడానికి ప్రతిభావంతులకు పిలుపునిచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

తన PVCUలో చేరడానికి ప్రతిభావంతులకు పిలుపునిచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్‌'తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తర్వాత సీక్వెల్ 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో, అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను రివిల్ చేశారు. తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ, బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నారు. జై హనుమాన్ ఫ్లోర్ పైకి వెళ్లే ముందు ఇది ప్రారంభమవుతుంది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు.. రాబోయే మూడు రోజుల్లో...?

ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు.. రాబోయే మూడు రోజుల్లో...?

తెలుగు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి, రాబోయే మూడు రోజుల్లో అనుకూల వాతావరణ పరిస్థితులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. తాజా వాతావరణ సూచన ప్రకారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఈదురు గాలులతో కూడిన ఒంటరి ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. గురు, శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలో కొన్ని చోట్ల ఉరుములు మరియు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?