దినఫలం

మేషం :- ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్‌లకు పనిభారం వల్ల ఆరోగ్యంలో చికాకులు ఎదుర్కోక తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో మెళకువ వహించండి. పీచు, ఫోమ్,...Read More
వృషభం :- దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉమ్మడి...Read More
మిథునం :- మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు, స్టాకిస్టులకు వేధింపులు అధికమవుతాయి. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. బ్యాంకింగ్,...Read More
కర్కాటకం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వర్టర్, ఏసీ మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. రవాణా...Read More
సింహం :- రుణం తీర్చటానికై చేయుయత్నాలు వాయిదా పడతాయి. ప్రేమికుల మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోయి ప్రేమానుబంధాలు బలపడతాయి. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. మీ ఏమరుపాటుతనం,...Read More
కన్య :- గృహంలో మార్పులు, చేర్పులకై చేయుయత్నాలలో ఆటంకాలు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటుకాగలదు. ఉపాధ్యాయులకు,...Read More
తుల :- మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. బంధువుల రాక, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ...Read More
వృశ్చికం :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. చిన్నతరహా, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన...Read More
ధనస్సు :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. సినిమా రంగాలలో వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో సఫలీకృతులవుతారు....Read More
మకరం :- ఇతరులను గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఉద్యోగస్తులకు తోటివారి ద్వారా ఆసక్తికరమైన వార్తలు అందుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు...Read More
కుంభం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. రావలసిన ధనంలో కొంత భాగా వసూలు...Read More
మీనం :- బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. వాహనం నడుపుతున్నపుడు మెళకువ...Read More

అన్నీ చూడండి

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్‌గా స్పందించింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. హీరో వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా భారీ ఎత్తున జనం గుమికూడడంపై ఈసీ సీరియస్‌గా స్పందించింది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఎన్డీయే ఏపీ చైర్మన్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్?

ఎన్డీయే ఏపీ చైర్మన్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్?

బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ కొన్ని మైనారిటీ ఓట్లను చీల్చినప్పటికీ, పోలింగ్ రోజున అధికార పార్టీ అరాచకాలను కొంతమేరకు అదుపు చేయగలిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి కచ్చితంగా అసెంబ్లీకి వెళ్లనున్నారని టాక్ వస్తోంది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న జనసేన పార్టీకి 21 సీట్లలో పదిహేను సీట్లు గెలిస్తే అది పెద్ద బూస్ట్ అవుతుంది.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుందా?