దినఫలం

మేషం :- ఆలయాలను సందర్శిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. మార్కెటింగ్ రంగాలవారికి, ఏజెంట్లకు, బ్రోకర్లకు...Read More
వృషభం :- రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. స్త్రీలు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు....Read More
మిథునం :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ఆప్తులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. కాంట్రాక్టర్లకు...Read More
కర్కాటకం :- దైనందిన కార్యక్రమాల్లో ఎటువంటి మార్పులుండవు. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. చిట్స్, ఫైనాన్సు...Read More
సింహం :- భాగస్వామికుల మధ్యవిభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనల్లో చికాకులు తప్పవు. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. లీజు,...Read More
కన్య :- మీ ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు జాగ్రత్త వహించండి. రుణం తీర్చటానికై చేయు యత్నాలు వాయిదా పడతాయి. మీ...Read More
తుల :- బంధువుల రాక, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. ఉపాధ్యాయులకు,...Read More
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత వహించండి. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. రావలసిన ధనంలో కొంత భాగా వసూలు కాగలదు....Read More
ధనస్సు :- సినిమా రంగాలలో వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలలో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. గృహంలో...Read More
మకరం :- స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బంధువులరాకతో ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారితో లౌక్యం అవసరం. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది....Read More
కుంభం :- మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. వివాదాస్పద విషయములు తొలగిపోయి స్థిరత్వం ఏర్పడుతుంది. మీ జీవితభాగస్వామి ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా...Read More
మీనం :- ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో జాప్యం తప్పదు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం శ్రేయస్కరం. దైవ దర్శనాల్లో పాల్గొంటారు....Read More

అన్నీ చూడండి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం బ్లూ రంగు చీరలో మెరిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తాజా పోస్ట్‌లో బులుగు రంగు చీరలో జాన్వీ హీట్ పెంచింది. తన హాట్ ఫిగర్‌కి తగ్గట్లు డ్రెస్ చేసే ఈమె.. తాజాగా ఆకట్టుకునే నీలం రంగును కలిగి ఉంది. ఈ అద్భుతమైన చీరకు తన మెడ చుట్టూ చుట్టిన బటన్లున్న బ్లౌజ్‌తో కనిపించింది. జాన్వీ ఈ దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

మే 13వ తేదీ నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 202 పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. అక్కడ EVMను ఎత్తి పడేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ధ్వంసం చేస్తున్న సమయంలో పోలింగ్ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేసారు. అతడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి చేసారు. సిట్ దర్యాప్తులో ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుందా?