దినఫలం

మేషం :- కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి...Read More
వృషభం :- పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడితప్పదు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులతో అప్రమత్తత అవసరం. మీ సంతానం...Read More
మిథునం :- ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. ప్రేమికులకు పెద్దలతో సమస్యలు తలెత్తే ఆస్కారంఉంది. రాజకీయాల్లో...Read More
కర్కాటకం :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. షాపింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. బంధు మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. భాగస్వామిక చర్చలు,...Read More
సింహం :- స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసి వచ్చేకాలం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం...Read More
కన్య :- ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం ఉంది. నూతన ప్రదేశ సందర్శనల పట్లఆసక్తి పెరుగుతుంది. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం. స్త్రీలకు ఆరోగ్య...Read More
తుల :- గృహోపకరణాలను అమర్చుకోవటంలో మునిగిపోతారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, తినుబండారాలు, కేటరింగ్ రంగాలలో వారికి...Read More
వృశ్చికం :- స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోయే ఆస్కారం ఉంది. మీపై వచ్చిన నిందలను పోగొట్టుకోవటానికి బాగా శ్రమించాలి....Read More
ధనస్సు :- వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించటంతో పాటు అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు మార్పులకై చేయుప్రయత్నాలు అనుకూలించవు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. శత్రువులు మిత్రులుగా మారతారు. చేపట్టిన...Read More
మకరం :- ఆదాయ వ్యాయలు సమానంగా ఉంటాయి. బ్యాంక్ వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. కోళ్ళ, మత్స, పాడి పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది. ఒక కార్యం నిమిత్తం...Read More
కుంభం :- ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి....Read More
మీనం :- రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు....Read More

అన్నీ చూడండి

భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగంలో చిరు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందుకున్నారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో పొత్తా?: జగన్ ప్రశ్న

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో పొత్తా?: జగన్ ప్రశ్న

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించిన బీజేపీతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలా పొత్తు పెట్టుకుంటారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మాయమాటలతో మైనార్టీ ఓట్లను దండుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు మోసపూరితంగా ఉందని విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలకు 4% రిజర్వేషన్లు నిలిపివేయబోమని సీఎం జగన్ ఉద్ఘాటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?