శుక్రవారం, 26 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసికంగా మిమ్మల్ని మీరు బలపరచుకుంటారు. కుటుంబంలోను, బయటా ఊహించిన...Read More
వృషభం :- ఉపాధ్యాయులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా అనుకూలిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు...Read More
మిథునం :- కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి....Read More
కర్కాటకం :- రాజకీయ, పారిశ్రమిక రంగాల వారికి యోగదాయకం. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. వ్యాణిజ్య వ్యాపార రంగాలవారు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఖాదీ,...Read More
సింహం :- తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ...Read More
కన్య :- కొంత మంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. న్యాయ, కళా, రంగాల వారికి ప్రోత్సహకరం. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపిస్తారు. సిమెంటు, కలప,...Read More
తుల :- ఆర్థిక లావాదేవీలు, స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు....Read More
వృశ్చికం :- మీరు తలపెట్టిన పనులు కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. నమ్మినవారే మోసం...Read More
ధనస్సు :- ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలను మించుతాయి. ట్రాన్స్‌పోపోర్టు, ఆటోమొబైల్, మెకానిక్...Read More
మకరం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. కొంత మంది మీ నుండి...Read More
కుంభం :- వృత్తి విద్యా కోర్సులో రాణిస్తారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలతో మితంగా...Read More
మీనం :- ఆలయాలను సందర్శిస్తారు. చిన్న తరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. సోదరి, సోదరులతో అనుకోని...Read More

అన్నీ చూడండి

డాల్బీ మిక్సింగ్,  సౌండ్ డిజైన్ అధునాతన టెక్నాలజీతో శ్రీ సారథీ స్టూడియోస్

డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ అధునాతన టెక్నాలజీతో శ్రీ సారథీ స్టూడియోస్

హైదరాబాద్ లో మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకుని, నేటి సినిమాల వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో, ఈ స్టూడియోస్ ను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించింది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

తిరుమల శ్రీవారి సేవలో భారత ఉపరాష్ట్రపతి

తిరుమల శ్రీవారి సేవలో భారత ఉపరాష్ట్రపతి

భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ తన జీవిత భాగస్వామి శ్రీమతి సుధేష్ ధంకర్, కుటుంబ సభ్యులతో శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. తొలి దర్శనం కోసం తిరుమల ఆలయానికి శుక్రవారం చేరుకున్నారు. ఉప రాష్ట్రపతి శుక్ర‌వారం ఉదయం తిరుమలలోని ర‌చ‌న‌ విశ్రాంతి భవనంకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఉప రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?