దినఫలం

మేషం :- ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాదోపవాదాలకు, హామీలకు...Read More
వృషభం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికంగా ఉంటుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు....Read More
మిథునం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే...Read More
కర్కాటకం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ రంగాల్లో వారికి పనిభారం అధికం....Read More
సింహం :- ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా...Read More
కన్య :- రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు...Read More
తుల :- విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు మంచిది కాదు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వ్యాపారాభివృద్ధికి కొత్త...Read More
వృశ్చికం :- ఆదాయ వ్యయాలు, వ్యాపారాల అభివృద్ధికి చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. పత్రికా సిబ్బందికి...Read More
ధనస్సు :- జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు...Read More
మకరం :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధువుల ఆకస్మిక...Read More
కుంభం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. స్థిర బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులకు ఊహించని...Read More
మీనం :- ఏ.సి. కూలర్లు మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవచ్చును. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారు గమనించడం. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. నేడు చేజారిన...Read More

అన్నీ చూడండి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

దేవర ఫియర్ పాట విడుదలై 24 గంటలైంది. పాటకు పాజిటివ్‌గా వస్తున్నా, యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్‌కి ఊహించిన దానికంటే కాస్త తక్కువ వ్యూస్ వచ్చాయి. 24 గంటల తర్వాత, ఫియర్ పాట 5.2 మిలియన్ల వీక్షణలను, 480,000 లైక్‌లను సంపాదించింది. అయినప్పటికీ, హిందీ వెర్షన్ మెరుగైన వ్యూస్ కొల్లగట్టింది. అదే సమయ వ్యవధిలో 9 మిలియన్లకు పైగా వీక్షణలు, 200,000 లైక్‌లను పొందింది. సినిమా పాన్-ఇండియా అప్పీల్‌కి ఇది శుభవార్త.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు విశాఖపట్టణం వేదికగా "వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను.." అంటూ రాజన్న బిడ్డ మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 175 అసెంబ్లీ సీట్లకు గాను అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో తమ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుందా?