ఆదివారం, 28 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడితప్పదు. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని...Read More
వృషభం :- నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, అధికం. వాహనం కొనుగోలు...Read More
మిథునం :- మీ తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వ్యవసాయ రంగంలో వారికి వాతావరణంలో మార్పు సంతృప్తినిస్తుంది. మీ ఆలోచనలు...Read More
కర్కాటకం :- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు లాభిస్తాయి. పారితోషికాలు అందుకుంటారు....Read More
సింహం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. కార్యసాధనలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల...Read More
కన్య :- శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. షాపింగ్లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు చేసే పనులపై ఇతరుల దృష్టి ఉంటుంది. ఉపాధ్యాయులకు...Read More
తుల :- ఊహించని అవకాశాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం కాదు. పారిశ్రమిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు...Read More
వృశ్చికం :- హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. కొబ్బరి, పానియ, పండ్ల, పూల, కూరగాయ చిరు వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. పోటి...Read More
ధనస్సు :- ఎదురు చూడకుండానే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పత్రికా సంస్థలోని వారికి విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. వాహనచోదకులకు మెళకువ వహించండి. రియల్ ఎస్టేట్...Read More
మకరం :- మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల...Read More
కుంభం :- రవాణా రంగంలోని వారికి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. అతిథి మర్యాధలు బాగుగా నిర్వహిస్తారు. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు...Read More
మీనం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి...Read More

అన్నీ చూడండి

ఆకట్టుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్

ఆకట్టుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" టీజర్

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ కథానాయకులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో విశ్వక్ సేన్, మరో విభిన్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన "లంకల రత్న" అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

పాత మేనిఫెస్టోలోని మద్యపాన నిషేధమే అమలుచేయలేదు, ఇంక కొత్తదా?: వైఎస్ షర్మిల

పాత మేనిఫెస్టోలోని మద్యపాన నిషేధమే అమలుచేయలేదు, ఇంక కొత్తదా?: వైఎస్ షర్మిల

కొత్త మేనిఫెస్టో సంగతి అంట్లుంచండి. గత ఐదేళ్ల నాడు ఇదేవిధంగా జగనన్న మైకు బట్టుకుని రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, అలా చేస్తేనే మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతాం అని అన్నారు. చేసారా అన్నా అంటూ వైఎస్ షర్మిల విమర్శలు సంధించారు. సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్లు ఏది అమ్మితే అదే కొనాలట. నాసిరకం మందు, ఈ లిక్కర్ తాగి 25 శాతం మంది లివర్, కిడ్నీలు చెడిపోయి చనిపోతున్నారు. మద్యం అమ్మకాలు చేసేటపుడు సేల్స్ ట్యాక్స్ లేదు, ఒక పద్ధతి లేదూ పాడూలేదు. జనం ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?