దినఫలం

మేషం :- కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి...Read More
వృషభం :- పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడితప్పదు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులతో అప్రమత్తత అవసరం. మీ సంతానం...Read More
మిథునం :- ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. ప్రేమికులకు పెద్దలతో సమస్యలు తలెత్తే ఆస్కారంఉంది. రాజకీయాల్లో...Read More
కర్కాటకం :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. షాపింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. బంధు మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. భాగస్వామిక చర్చలు,...Read More
సింహం :- స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసి వచ్చేకాలం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం...Read More
కన్య :- ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం ఉంది. నూతన ప్రదేశ సందర్శనల పట్లఆసక్తి పెరుగుతుంది. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం. స్త్రీలకు ఆరోగ్య...Read More
తుల :- గృహోపకరణాలను అమర్చుకోవటంలో మునిగిపోతారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, తినుబండారాలు, కేటరింగ్ రంగాలలో వారికి...Read More
వృశ్చికం :- స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోయే ఆస్కారం ఉంది. మీపై వచ్చిన నిందలను పోగొట్టుకోవటానికి బాగా శ్రమించాలి....Read More
ధనస్సు :- వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించటంతో పాటు అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు మార్పులకై చేయుప్రయత్నాలు అనుకూలించవు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. శత్రువులు మిత్రులుగా మారతారు. చేపట్టిన...Read More
మకరం :- ఆదాయ వ్యాయలు సమానంగా ఉంటాయి. బ్యాంక్ వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. కోళ్ళ, మత్స, పాడి పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది. ఒక కార్యం నిమిత్తం...Read More
కుంభం :- ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి....Read More
మీనం :- రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు....Read More

అన్నీ చూడండి

నయనతార కొత్త సినిమా Mannangatti షూటింగ్ పూర్తి..

నయనతార కొత్త సినిమా Mannangatti షూటింగ్ పూర్తి..

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార "మన్నాగట్టి సిన్స్ 1960" సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని విక్కీ తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో పంచుకున్నారు. ఈ చిత్రంలో నయనతారతో పాటు యోగి బాబు, దేవదర్శిని, గౌరీ కిషన్ కీలక పాత్రలలో నటించారు. గత నెలలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల షారుఖ్ ఖాన్, అట్లీల "జవాన్"లో ప్రేక్షకులను ఆకర్షించిన తర్వాత నయనతార కొత్త హిందీ సినిమా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

"అందరు బాగున్నారా".. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బాలకృష్ణ..?

భీమిలి ఎన్నికల ప్రచారంలో సినీనటి నమిత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. గ్లామర్ క్వీన్ నమిత గురువారం సాయంత్రం భీమిలిలో గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ అనుభవజ్ఞుడిని ఎన్నుకోవాలని భీమిలి ఓటర్లను ఈ సందర్భంగా నమిత కోరారు. టీడీపీ పొత్తు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ను సానుకూలంగా నడిపించగలదని ఆమె అన్నారు. 2020లో బీజేపీలో చేరిన తర్వాత, నమిత పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారారు. భీమిలిలో ఎన్డీఏ అభ్యర్థి గంటా కోసం ప్రచారం చేపట్టారు. "అందరు బాగున్నారా" అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. గంటాను ఎన్నుకోవాలని స్థానిక ఓటర్లను ఆమె కోరారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?