దినఫలం

మేషం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పండ్ల, పూల, కూరగాయ వ్యాపారులకు లాభదాయకం. ఫ్లీడర్లకు,...Read More
వృషభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం...Read More
మిథునం :- వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తారు. స్త్రీలకు పనిభారం అధికం అవడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు...Read More
కర్కాటకం :- రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. ఏసీ, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి అమ్మకానికై...Read More
సింహం :- దైవసేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో...Read More
కన్య :- కొబ్బరి, పండ్ల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలు షాపింగ్లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. మీ శ్రీమతికి మీరంటే...Read More
తుల :- బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. పత్రికా సిబ్బందికివార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. మీ కళత్రవైఖరి...Read More
వృశ్చికం :- ఉమ్మడి వ్యాపారాలలో ఆశించినంత పురోగతి ఉండదు. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది....Read More
ధనస్సు :- మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం...Read More
మకరం :- సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి...Read More
కుంభం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతంకూడదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. బంధువుల...Read More
మీనం :- వృత్తుల వారికి గుర్తింపుతో పాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం చేయువారు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రులతో...Read More

అన్నీ చూడండి

బేగా రెడీ అయిపోండి ఒచ్చేత్తన్నారు మనోళ్లు అంటున్న నిహారిక కొణిదెల

బేగా రెడీ అయిపోండి ఒచ్చేత్తన్నారు మనోళ్లు అంటున్న నిహారిక కొణిదెల

ఉగాది శుభ సందర్భంగా, నిహారిక ప్రతిభావంతులైన కొత్తవారితో "కమిటీ కుర్రోళ్ళు" పేరుతో తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని సమాచారం. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ పూర్తిగా మునిగిపోయింది. నిర్మాతలు ఆగష్టు 2024లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ చిత్రంపై ఉన్న అంచనాలను మరింతగా పెంచుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

బాబు విదేశీ విద్యా పథకం కింద లబ్ది.. టీడీపీకి ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం యువతి

బాబు విదేశీ విద్యా పథకం కింద లబ్ది.. టీడీపీకి ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం యువతి

గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి పొంది అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం కూడా సంపాదించిన ఓ ముస్లిం యువతి ఆ రుణం తీర్చుకునేందుకు స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఓటు వేయాలనే సంకల్పంతో రెండు రోజుల క్రితం స్వస్థలం గుంటూరు చేరుకున్నారు. నగరానికి చెందిన చిరుద్యోగి చాంద్ బాషా కుమార్తె మహ్మద్ ఫర్వీన్ 2019లో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకున్నారు. కానీ, అంత స్తోమత లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. ఈ క్రమంలో చంద్రబాబు తీసుకొచ్చిన విదేశీ విద్యా పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారు. దాంతో టీడీపీ సర్కార్ ఆమెకు రూ.15 లక్షలు మంజూరు చేసింది.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?