దినఫలం

మేషం :- చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు, చికాకులు ఎదుర్కుంటారు. దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు....Read More
వృషభం :- బంధువుల ఆకస్మికరాకతో ఒకింత ఇబ్బందులు తప్పవు. మీ సంతానం పై చదువులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు....Read More
మిథునం :- తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా ఆదాయాభివృద్ధి, పరిచయాలు విస్తరిస్తాయి. మీ లక్ష్యసాధనకు బాగా కష్టపడాలి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం...Read More
కర్కాటకం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు....Read More
సింహం :- ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు పనిభారం అధికం. మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. బంధు మిత్రుల రాకతో...Read More
కన్య :- దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను...Read More
తుల :- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాతావరణంలో...Read More
వృశ్చికం :- మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. పెద్దలు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. స్థిరాస్తి అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇచ్చిపుచ్చుకునే...Read More
ధనస్సు :- స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చేకాలం. అప్రయత్నంగా కొన్ని వ్యవహరాలు అనుకూలిస్తాయి. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రేమికుల మధ్య కొత్త...Read More
మకరం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు ఒక పట్టాన పూర్తి కావు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు...Read More
కుంభం :- ఉద్యోగస్తుల పనిలో ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో ఉల్లాసంగా...Read More
మీనం :- ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. ఉద్యోగస్తుల శక్తిసామర్ధ్యాలకు మంచి గుర్తింపు...Read More

అన్నీ చూడండి

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన క్లాసిక్ ఫిల్మ్ 'ఆర్య' 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సినిమా "నా జీవిత గమనాన్ని" మార్చివేసిందని బన్నీ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ 2004 ఆర్య క్లాసిక్ పోస్టర్‌ను షేర్ చేసారు. 20 ఇయర్స్ ఆఫ్ ఆర్య. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు... ఇది నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చెప్పుకొచ్చారు. అనురాధ మెహతా కూడా నటించిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ 'ఆర్య' అల్లు అర్జున్ ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడపున ఆఖరిగా పుట్టాడు అంటూ తన తమ్ముడికి మద్దతు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని చిరంజీవి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోని చిరంజీవి సందేశాన్ని పరిశీలిస్తే, 'కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్... తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం... ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?