దినఫలం

మేషం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. నూతన వస్తువులు వాహనాలు కొంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బంది...Read More
వృషభం :- గృహంలో శుభకార్యానికై చేయుయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతోముఖ్యం. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్ధులకు దూర ప్రాంతాల నుంచి...Read More
మిథునం :- శ్రీవారు శ్రీమతి ఆర్యోగంపట్ల శ్రద్ధ చూపిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో కొంత అ సౌకర్యానికి గురవుతారు. రాజకీయాల్లో వారికి...Read More
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగా ఉంటాయి. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. స్త్రీలకు...Read More
సింహం :- రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురౌతారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు...Read More
కన్య :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. బంధు, మిత్రులను కలుసుకుంటారు. ఫ్యాన్సీ, కిరాణా, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. రాబోయే...Read More
తుల :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకంగా సాగవు. ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. ఖర్చుల విషయంలో...Read More
వృశ్చికం :- ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకు చాలా అవసరం. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఆదాయ వ్యయాలు...Read More
ధనస్సు :- దైవదర్శనాలు చేస్తారు. చేతివృత్తులు, కాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ముఖ్యుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. సినిమా, కళారంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి....Read More
మకరం :- విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి. చేతివృత్తుల వారికి సదావకాశాలు...Read More
కుంభం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. ఆరోగ్యం, ఆహార విషయంలో మెళకువ అవసరం....Read More
మీనం :- మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దైవ సేవా, పుణ్యకార్యాక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి...Read More

అన్నీ చూడండి

సమంత పోస్టు చేసిన ఆ ఫోటో వైరల్.. బాత్ టబ్‌లో కాసేపు..

సమంత పోస్టు చేసిన ఆ ఫోటో వైరల్.. బాత్ టబ్‌లో కాసేపు..

స్టార్ హీరోయిన్ సమంతకి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అయ్యింది. ఆ ఫోటో పెట్టిన కొన్ని నిమిషాలకే అది వైరల్ అయ్యింది. కానీ ఫోటోను సమంత డిలిట్ చేసింది. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో "ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా" ఉపయోగాలు అంటూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీని ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సౌందర్యం, బాడీ ఫ్యాట్ తగ్గించడం ఇలా ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఓ బాత్ టబ్‌లో కాసేపు ఉంటారన్నమాట.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఏపీ డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణమే బదిలీ.. ఈసీ ఆదేశాలు

ఏపీ డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణమే బదిలీ.. ఈసీ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డిపై విపక్షాలు చేసిన లెక్కలేనన్ని ఫిర్యాదులను ఎట్టకేలకు ఎన్నికల సంఘం పరిష్కరించింది. ఏపీ డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయగా, తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పనులకు ఆయనను వినియోగించుకోకూడదని పేర్కొన్నారు. రేపు మే 6వ తేదీ ఉదయం 11 గంటలలోపు రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో డిప్యూటీ జనరల్ ర్యాంక్‌కు చెందిన ముగ్గురు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అంటే ఒకటి రెండు రోజుల్లో ఏపీకి కొత్త డీజీపీ రానున్నారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?