తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ గ్లింప్స్ ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన రిలీజ్ చేశారు. అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్న "పోచమ్మ" వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చి, ఆ భగవంతుడి ఆశీర్వాదాలతో మీ రాష్ట్ర రాజధాని అత్యంత వైభవంగా విరాజిల్లాలని దీవించాయి. ఏపీలోనూ అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఐతే అమరావతి రాజధానిగా ఎంపికైనప్పటి నుండి ఈ నగరం లోతట్టు ప్రాంతం అనే అంశాన్ని తెరమీదికి తెచ్చి దీనిపై పెద్ద చర్చ సాగిస్తున్నారు. దీనికి సంబంధించి వాస్తవాలను, సాంకేతిక అంశాలను విశ్లేషించుకుంటే ఒక స్పష్టత మనకు గోచరిస్తుంది.
అమరావతి ప్రాంతం భౌగోళికంగా, సాంకేతికంగా రాజధానికి పనికివస్తుందా లేదా అనే అంశాలపై కొన్ని ముఖ్య విషయాలను పరిశీలిద్దాము.